1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అత్తారింటికి రాజమౌళి అభినందన

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

ఓటమి ఎరగని దర్శకమౌళి రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి'ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఈయన దర్శకత్వం వహించిన 'మగధీర'నే టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉండేది. దాదాపునాలుగున్నర సంవత్సరం పాటు ఈ సినిమా దరిదాపుల్లోకి ఎవరూ రాలేకపోయారు. అయితే ఇప్పడు పవన్, త్రివిక్రమ్ ల 'అత్తారింటికి దారేది' ఈసినిమా రికార్డులను అధిగమించింది. దీనికి  తన ట్వీటర్ లో అభినందనలు తెలియజేశాడు.

తన ట్వీటర్ లో అత్తారింటికి దారేది టీమ్ గురించి ప్రస్తావిస్తూ' అత్తారింటికి దారేది టీమ్ కి అభినందనలు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కి. ఓ సారి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాతో వచ్చే 5 సంవత్సరాల్లో మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమా 100 కోట్లను చేరుకుంటుందని అన్నారు. నేను జోక్ చేస్తున్నాడని అనుకున్నా.కానీ అత్తారింటికి ..టీమ్ దీన్ని నిజం చేసింది. ఇరి ఒక చారిత్రాత్మక విషయం. ఒక సినిమా పైరసీకి గురైనప్పటికీ ఇంత కలెక్షన్స్ చేయడం మాటలు కాదు' అని అన్నాడు.
Cinematographer Amar Killed In An Accidental Electric ShockOther News


Rudrama Devi First Look On 7th November

Basanti With Realistic Incidents

Mahesh Srinu Vaitla Aagadu Takes OffAttharintiki Daredi Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Pawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Samantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Pawan Kalyan's next is titled Sardar?
 
 Pawan Kalyan saddened by the deaths at Pushkar Ghat
 Pawan Kalyan's girl bags a Kannada film
 
 
 
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 He'll have to wait for Pawan Kalyan
 Mahesh Babu fans still can't forget it

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's nextCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 'Cinema Choopistha Maava' on August 14th
 Katappa turns villain ?
 Akhil making waves
 Ram Charan's uncle in Allu Arjun's next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.