Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ సెకండ్ హీరోయిన్ గా అవకాశం

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్  పతాకంపై ఎన్టీఆర్, సమంతల కలయికలో సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బెల్లం కొండ శ్రీనివాస్ నిర్మాత..గా వ్యవహరిస్తున్నారు. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ముందు 'రభస' అనే టైటిల్ ని అనుకున్నప్పటికీ టైటిల్ అది కాదనే విషయం తెలిసి పోయింది. అయితే  ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది.అయితే రెండవ హీరోయిన్ కోసం నజ్రీయా, కాథరిన్ వంటి పేర్లు వినపడినప్పటికీ ప్రణీత అవకాశం దక్కించుకుందని సమాచారం. 'అత్తారింటికి దారేది'లో మాయ చేసిన అక్కచెల్లెలిద్దరూ మరో మారు యంగ్ టైగర్ తో మాయ చేస్తారెమో చూడాలి.




అత్తారింటికి... రాజమౌళి అభినందన...



Praneetha Wallpapers:


800*600 | 1024*768

Related News

 Praneetha to pair up with Allu Arjun
 Write your own review on "Anaamika"
 'Pandavulu Pandavulu Thummeda' To Hit The Screens On 31st January
 'Pandavulu Pandavulu Tummeda' AudioOn 11th January
 మిస్సయిన ప్రణీతతో..
 పబ్ లో ప్రణీత చిందులు
 పవన్ తో రెండోసారి...
 అత్తారింటికి దారితో మరోసారి..
 Mohan Babu romancing in Italy
 Praneetha opposite Pawan in Trivikram direction

Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.