1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ వెనుకడుగు వేస్తున్న ఎవడు?

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

దిల్ రాజు వెంటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ లో విడుదలకు ఎదురుచూస్తున్న సినిమా 'ఎవడు'. రామ్ చరణ్, శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు. అల్లుఅర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏ ముహుర్తాన ఈ సినిమా మొదలుపెట్టారు కానీ ఈ సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. అయితే ఇటీవలే చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేస్తున్నామని కన్ ఫర్మ్ చేశారు.

కానీ ఇప్పడు ఈ సినిమా అనుకున్నట్లు డిసెంబర్ 19న విడుదల కావడం లేదట. ఈ చిత్రాన్ని జనవరి రెండో వారం అంటే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి అధికారికంగా సమాచారం వెలువడితేకానీ తెలియదు మరి.




Cinematographer Amar Killed In An Accidental Electric Shock





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Cinematographer Amar Killed In An Accidental Electric Shock
 'Rudrama Devi' First Look On 7th November
 'Basanti' With Realistic Incidents
 Mahesh - Srinu Vaitla 'Aagadu' Takes Off
 Please Dont Use Anushkas Morphed Images: Guna Sekhar
 Write Your Review On Bhai
 Galata Second Schedule In Hyderabad
 Nakaite Nachchindi Rerecording at Mahati Studio
 Kartheeka Masam Coming For Deepavali
 ఆగడులో మహేష్ డ్యూయెల్ రోల్?
 కబాలిగా కార్తీ
 Varna Audio On 27th October In A Gala Event
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.