Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మరో రీమేక్ లో నాగచైతన్య

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

'తఢాఖా' సినిమాతో ఈ సంవత్సరం ఒక హిట్ కొట్టేసిన నాగచైతన్య ప్రస్తుతం అక్కినేని మల్టీస్టారర్ మనంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయనున్నాడో ఇంత వరకు కచ్చితంగా తెలియలేదు. తాజా సమాచారం ప్రకాం 'సింగ్ వర్సెస్ కౌర్' సినిమా రీమేక్ లో నటించనున్నాడని సమాచారం.

ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుందట. 'సింగ్ వర్సెస్ కౌర్' రొమాంటిక్ కామెడీ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ సాధించింది. మరి ఇప్పుడు చైతన్య సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారో చూడాలి. ఇప్పటి వరకు చైతన్య సాధించిన హిట్ సినిమాలన్నీంటిలోనూ తమన్నా హీరోయిన్ గా నటించింది. 'తఢాఖా'లోనూ తమన్నానే హీరోయిన్. మరి ఈ రీమేక్ లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తుందేమో చూడాలి,.




మళ్లీ వెనుకడుగు వేస్తున్న 'ఎవడు'..?



Other NEws

మళ్లీ వెనుకడుగు వేస్తున్న ఎవడు?

Read More »

Naga Chaitanya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Naga Chaitanya's 'Oka Laila Kosam' release in July
 సమస్యల్లో 'దుర్గ'
 Naga Chaitanya's differences with director shelves movie
 హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య
 27న ఆటోనగర్ సూర్య
 'దుర్గ'గా రానున్న నాగచైతన్య
 Naga Chaitanya's 'Durga' Movie Muhurtham
 నాగ చైతన్య సరసన హన్సిక...?
 'ఆటోనగర్' మరోసారి వెనక్కి?
 'Autonagar Surya' Audio On The 19th Jan

Other News

 Anjali's 'Geethanjali' first look launched
 'Race Gurram' success meet details
 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.