Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

తమన్ తన శ్రీమతికే..

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యువ సంగీత దర్శకుడు తమన్. దసరా సందర్భంలో.. 'రామయ్యా వస్తావయ్యా' అనే తెలుగు సినిమాతో సందడి చేసిన తమన్.. రానున్న ఈ దీపావళికి. 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' అనే తమిళ సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పాటలు విడుదలైతే.. వాటికి మిశ్రమస్పందన లభించింది. అయితే వీటిలో ఓ పాట మాత్రం బాగానే వినిపిస్తోందక్కడ.

ఉన్న పార్త నేరం అంటూ మొదలయ్యే ఆ పాట 80ల నాటి వాతావరణంతో తెరకెక్కింది. కార్తీ, రాధికా ఆప్టే (లెజెండ్ హీరోయిన్) ఆ పాటలో చిందులు వేస్తే.. ఆ పాటని జేసు దాసు తనయుడు విజయ్ జేసుదాస్, తమన్ శ్రీమతి శ్రీవర్థిని గానం చేశారు. మెలోడీలను బాగానే ఆలపించే తన శ్రీమతి శ్రీవర్థినికే తమన్ ఈ పాట ఇవ్వడం వల్ల. పాటకు కొత్త సొగసు వచ్చిందని అక్కడ అందరు చెప్పుకుంటున్నారు.




మరో రీమేక్ లో నాగచైతన్య





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Ram Gopal Varma's movie for auction
 Memorable day for Mahesh Babu
 'Dikkulu Choodaku Ramayya' first look on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Raj Tarun's next with Varun Sandesh's director ?
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 Nani's film title is not 'Padmini'
 Tamannaah is the hottest : Nagarjuna
 Ram's new look in 'Pandaga Chesko'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.