1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగ్ మాదిరే బాలయ్యకి

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'లెజెండ్' అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే మరో సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'బిందాస్, రగడ, దూసుకెళ్తా' చిత్రాల దర్శకుడు వీరు పోట్ల దీనికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఈ సినిమాని వెంకటేష్ అనే ఓ కొత్త నిర్మాత నిర్మించనున్నారన్నది ఓ సమాచారం.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్ లు నటించే అవకాశమున్నట్లు వినవస్తోంది. లోగడ  నాగార్జున వంటి అగ్ర కథానాయకుడుతో వీరు పోట్ల తెరకెక్కించిన రగడ సినిమాలోనూ ఇద్దరేసి హీరోయిన్ లు యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సూత్రాన్ని తనకి అవకాశమిచ్చిన బాలకృష్ణ విషయంలోనూ పాటించేందుకు సిద్ధమయ్యాడట వీరు పోట్ల.
Cinematographer Amar Killed In An Accidental Electric ShockOther News


Rudrama Devi First Look On 7th November

Basanti With Realistic Incidents

Mahesh Srinu Vaitla Aagadu Takes OffBalakrishna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Balakrishna is a true legend: Chandrababu
 Balakrishna's two heroines faced that problem
 'Legend' 400 days celebrations invitation cards
 Balakrishna's 'Lion' new release date confirmed
 Balakrishna's 50th film completes 25 years
 'Lion' release date changed ?
 Balakrishna and Kamal Haasan to lock horns
 'Lion' release date confirmed
 Grand occasion for Balakrishna fans
 Whom did Balakrishna target ?

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.