Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఇటు మహేష్.. అటు శ్రీనువైట్ల..

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

మహేష్ బాబు కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం (నిన్న) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ 15 నుంచి ప్రారంభించి.. సినిమాని వచ్చే సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందించనున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటు మహేష్ తోనూ.. అటు శ్రీనువైట్లతోనూ సదరు సంస్థ తీస్తున్న మూడో సినిమా ఇది. మహేష్ తో 'దూకుడు' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఆ సంస్థ ప్రస్తుతం '1 - నేనొక్కడినే 'రూపొందిస్తోంది. ఇప్పుడు 'ఆగడు'ని మూడో సినిమాగా చేస్తున్నారు. ఇక శ్రీనువైట్ల విషయానికి వస్తే. 'నమోవెంకటేశ, దూకుడు' చిత్రాల తరువాత 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ లో తృతీయ ప్రయత్నంగా 'ఆగడు'ని తెరకెక్కిస్తున్నారు.




గౌతమ్ మీనన్కి హీరోలు దొరికారు



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Tamannah Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Aagadu' crosses 1 million mark in USA
 'Aagadu' All Time Records
 'Aagadu' creates all time records
 'Aagadu' creates all time record in USA
 Huge openings for 'Aagadu'
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 Will 'Aagadu' lives up to the expectations ?
 'Aagadu' Hyderabad Theatres List

Other News

 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
 It started three years back between RGV and Sreenu Vaitla
 Remembering ANR on his birth anniversary
 Varma's 'Psycho' on Oct 3rd
 Akhil's movie to be announced today ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.