Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అంతా అనుష్కదే

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

'రుద్రమదేవి'.. దాదాపు 55 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తెలుగు సినిమా పేరిది. అందాల నటి అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో. భారీ సాంకేతిక నిపుణులతో రూపొందుతున్నప్పటికీ సదరు సినిమా భారమంతా తన భుజస్కందాలపై వేసుకోనుంది కచ్చితంగా అనుష్క మాత్రమేనంటున్నారు సినీ పరిశీలకులు. ఎందుకంటే. ఈ సినిమాలో దాదాపుగా హిట్ కి ఆమడ దూరంలో ఉంటున్న సాంకేతిక నిపుణులు, నటీనటులే ఎక్కువగా కనిపిస్తున్నారు మరి.

ఒక్కడు తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ ని గత పదేళ్ల కాలంలో వేసుకోలేకపోతున్న గుణశేఖర్ దగ్గర్నుంచి. ఇందులో అనుష్క జోడీగా యాక్ట్ చేస్తున్న రానా గానీ. కీ రోల్స్ లో నటిస్తున్న కేథరిన్, నథాలియా కౌర్ లాంటి వాళ్లుగానీ హిట్ అనే మాటకి అర్థం తెలియని వాళ్లే. దీంతో సినిమాకి ఎంత భారీ తారాగణం ఉన్న భారమంతా అనుష్కదే అయిందంటున్నారు పరిశీలక బృందం.




ఇటు మహేష్.. అటు శ్రీనువైట్ల..




Rudhramadevi Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

Anushka Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Baahubali 2' from August
 'Baahubali' shooting wrapped up
 'Baahubali' releasing in July ?
 Chemistry between Rana and Anushka is the highlight
 'Baahubali' standees at Comiccon Bangalore pics
 'Titanic' connection for 'Rudhramadevi'
 Chinese and Korean VFX teams for 'Baahubali'
 Oscar Nominee for 'Baahubali'
 'Temper' girl in 'Baahubali'
 'Rudramadevi' songs to be launched at two venues

Other News

 Trivikram to direct his friend once again
 After Balakrishna, now with Kamal Haasan
 MAA Elections winners
 First time for S.S.Rajamouli ?
 Udhayanidhi Stalin's 'Seenu Gaadi Love Story'
 'Dohchay' latest poster
 Write your review of OK Bangaram
 Photo feature : Bollywood and South Super Stars in one pic
 Rajendra Prasad wins as MAA President
 Will Rajendra Prasad fulfill his election promises ?



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Trivikram to direct his friend once again
 After Balakrishna, now with Kamal Haasan
 MAA Elections winners
 First time for S.S.Rajamouli ?
 Udhayanidhi Stalin's 'Seenu Gaadi Love Story'
 'Dohchay' latest poster
 Write your review of OK Bangaram
 Photo feature : Bollywood and South Super Stars in one pic
 Rajendra Prasad wins as MAA President
 Will Rajendra Prasad fulfill his election promises ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.