1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

దీపావళికి లెజెండ్ ఫస్ట్ లుక్

IndiaGlitz [Monday, October 28, 2013]
Comments

బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న సినిమా 'లెజెండ్'. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, రాధికా అప్టే నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలపై కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయట.

ఈ సినిమాలో బాలకృష్ణ మూడు గెటప్స్ లో ఆలరించనున్నారు. అందుకు తగినట్టు ఆయన బరువు కూడా తగ్గారట. ఇంకా మెయిన్ విలన్ గా చేస్తున్న జగపతిబాబు కూడా మూడు గెటప్స్ లో కనిపించనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ మూడు గెటప్స్ లో ఒకదానిని ఈ దీపావళికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట...సో వెయిట్ అండ్ సీ ఫర్ 'లెజెండ్' ఫస్ట్ లుక్.
జోరుగా వస్తున్న ఎన్టీఆర్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'జోరు'గా వస్తున్న ఎన్టీఆర్...
 'Kali Charan' Coming On The 8th November
 Mahesh Babu To Grace 'Aadu Magadraa Bujji' Audio
 'Vishwaroopam 2' In Post production
 Allu Arjun The Millionaire Of Fans
 Sudhakars Film Titled Vundile Manchi Kalam Mundu Munduna
 Varna Warrior Anushka Creating Buzz
 BHAI Grosses The Highest First Day In Nags Career: Sai Babu
 Cinematographer Amar Killed In An Accidental Electric Shock
 Rudrama Devi First Look On 7th November
 Basanti With Realistic Incidents
 Mahesh Srinu Vaitla Aagadu Takes Off
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.