1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమంత కోసం మరో ఆఫర్

IndiaGlitz [Monday, October 28, 2013]
Comments

తెలుగులో దాదాపు నెం.1 స్థానానికి చేరువైన తమిళ సుందరి సమంత.. ఇప్పుడు తన దృష్టిని మాతృభాష పై పెట్టిన సంగతి తెలిసిందే. అతి త్వరలో విజయ్ సరసన ఎ.ఆర్..మురుగదాస్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా.. సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో మరో తమిళ సినిమా చేసేందుకు ఈ స్లిమ్ బ్యూటీ సైన్ చేసింది. ఇప్పుడు ఈమె గ్రీన్ సిగ్నల్ కోసం ముచ్చటగా మూడో తమిళ సినిమా కూడా ఎదురుచూస్తోంది.  అది కూడా ఓ పెద్ద సినిమా అవకాశమేనన్నది కోలీవుడ్ వర్గాల కథనం.

ఇంతకీ ఆ ఆఫర్ ఏ హీరో నుంచి అంటే.. వినిపిస్తున్న సమాధానం అజిత్.. అని. అతి త్వరలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. సదరు సినిమాలో ఓ హీరోయిన్ పాత్రకు సమంత పేరుని పరిశీలిస్తున్నారని ఓ టాక్ వినిపిస్తోందక్కడ. అసలే తన గురువు గౌతమ్ మీనన్ సినిమా కావడం.. అందునా అజిత్ లాంటి టాప్ హీరో నటించే సినిమా కావడంతో సమంత కూడా నో చెప్పడానికి అవకాశం లేదంటున్నారు అక్కడివారు. చూద్దాం సమంత అంతిమ నిర్ణయం ఎలాగుందో?
Fortunate To Have Landed With The Roles: AnushkaOther News


BHAI Drawing Nags Biggest Openings Till Date: Veerabhadram

Balayya Boyapati Legend Shooting In Vizag

Chiranjeevis Kahidi Completes 30 YearsSamantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Mahesh Babu fans still can't forget it
 Samantha pairs up with Mahesh Babu once again
 Trivikram follows Puri Jagannadh
 Suriya playing a triple role in '24'
 Actors who suffered on-screen psychological disorders
 Telugu nominations for 62nd Filmfare awards, South
 Venkatesh about 'Piku' remake
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 1 year for 'Manam'
 Akshara Haasan replaces Samantha

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fansCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.