1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ మహేష్ లతో అలాగైనా

IndiaGlitz [Monday, October 28, 2013]
Comments

కథానాయికగా కెరీర్ ని మొదలుపెట్టి పదకొండేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నప్పటికి పంజాబి ముద్దుగుమ్మ ఛార్మికి.. ఏనాడు టాప్ 5 హీరోయిన్ ల లిస్ట్ లో స్థానం దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే..   ఫామ్ లో ఉన్న టైంలో సైతం చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులాంటి అగ్ర హీరోల నుంచి అవకాశాలను పొందలేకపోయింది ఈ బొద్దు అందాల సుందరి. అయితే ఇటీవల మాత్రం రామ్ చరణ్ తో 'నాయక్' కోసం ఓ ఐటం చేసే ఆఫర్ ని మాత్రం లక్కీగా పొందేసింది చార్మి.

చిరుతో ఎలాగూ సినిమా చేసే అవకాశంపై ఆశలులేని చార్మికి పవన్,మహేష్ లతోనైనా ఆ కోరిక తీరుతుందనుకుంటే అది గగనకుసుమంలా అయ్యే పరిస్థితే కనిపిస్తుండడంతో అమ్మడు ఓ కొత్త నిర్ణయం తీసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అదేమిటంటే.. కుదిరితే ఆయా హీరోల పక్కన ఐటం సాంగ్.. లేదంటే వారి సరసన ఆడిపాడే నాయికలకు డబ్బింగ్ (గతంలో చందమామ లాంటి సినిమాల కోసం వేరే హీరోయిన్ లకి డబ్బింగ్ చెప్పిన అనుభవం ఛార్మి సొంతం)చెప్పి పరోక్షంగానైనా వారితో కలిసి పనిచేసే ఛాన్స్ పొందడం అనేదట..  పవన్, మహేష్ ల పరంగా ఛార్మి కోరుకుంటోంది జరిగేది ఎప్పుడో మరి!
Fortunate To Have Landed With The Roles: AnushkaOther News


BHAI Drawing Nags Biggest Openings Till Date: Veerabhadram

Balayya Boyapati Legend Shooting In Vizag

Chiranjeevis Kahidi Completes 30 Years

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.