1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కాజల్ కి నిజంగా పండగే

IndiaGlitz [Monday, October 28, 2013]
Comments

ఈ దీపావళి పండగ ఎవరెవరికి పండగ సంబరాలను అందించినా అందించకపోయినా చారెడేసి కళ్లతో యువతని కట్టిపడేసిన కాజల్ అగర్వాల్ కి మాత్రం ఆనందాలనివ్వనుంది. ఆ పర్వదిన కానుకగా నవంబర్ 2న కాజల్ తమిళంలో నటించిన 'ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా' (ఇందులో కార్తీ కథానాయకుడు) థియేటర్లలో సందడి చేయబోతోంది. 

వరుస విజయాల దర్శకుడు ఎం.రాజేష్ రూపొందించిన ఈ సినిమాపై సర్వత్రా మంచి అంచనాలే ఉండడంతో.. విజయాన్ని అందుకునే అవకాశాలు  ఈ సినిమాకి ఎక్కువగానే ఉన్నాయంటున్నారు తమిళ తంబీలు.ఇక అదే నవంబర్ 2న కాజల్ నటించిన మరో తమిళ సినిమా 'జిల్లా'  - అధికారిక ఫస్ట్ లుక్ కూడా దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. 'తుపాకీ' వంటి సంచలన విజయం తరువాత విజయ్,కాజల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

2014 సంక్రాంతికి విడుదల కానున్న జిల్లాలో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. నేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీత దర్శకుడు. మొత్తమ్మీద.. ఇటు 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' సినిమా విడుదలతోనూ.. అటు జిల్లా ఫస్ట్ లుక్ రిలీజ్ తోనూ కాజల్ కి ఈ దీపావళి నిజంగా పండగ సంబరాలనే అందిస్తోందన్నమాట.
Fortunate To Have Landed With The Roles: AnushkaOther News


BHAI Drawing Nags Biggest Openings Till Date: Veerabhadram

Balayya Boyapati Legend Shooting In Vizag

Chiranjeevis Kahidi Completes 30 YearsKajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Kajal Aggarwal's unique gesture
 It's a wrap for Kajal's Bollywood film
 When Kajal overcame fear of birds
 Dhanush will enthrall as a hooligan: Balaji Mohan
 Kajal goes on a holiday
 Kajal to pair up with Mahesh Babu once again
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 50 days for NTR's 'Temper'

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinxCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.