1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ సినిమాకి మార్పుల గోల

IndiaGlitz [Monday, October 28, 2013]
Comments

'కందిరీగ'తో దర్శకుడిగా మారి హిట్ కొట్టిన ఛాయాగ్రాహకుడు సంతోష్ శ్రీనివాస్ రెండేళ్ల విరామం తరువాత మెగాఫోన్ పట్టి ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత....

ఈ సినిమా ఏ ముహుర్తంలో ప్రారంభమయ్యిందో కానీ ఒక్కటీ అనుకున్నట్లుగా సెట్ కావడం లేదు. తొలుత సంగీత దర్శకుడి విషయంలో రకరకాల మార్పుచేర్పులు జరిగాయి.కొబ్బరికాయ కొట్టిన రోజేమో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపిస్తే..సెట్స్ పైకి వెళ్లే లోపు అనూప్ రూబెన్స్ పేరు వినిపించింది. ప్రస్తుతానికి తమన్ పేరు కాస్తంత స్థిరంగా వినిపిస్తోంది.

ఇక రెండో హీరోయిన్ విషయానికి వస్తే తొలుత నజ్రీయా నజీమ్ అన్నారు. ఇప్పుడేమో ప్రణీత వచ్చి చేరింది.ఆ అమ్మడు అయినా చివరి వరకు ఉంటుందో మరొకరు వచ్చి చేరుతారో ఇదమిద్దంగా తెలియదు. ఇక టైటిల్ విషయానికి వస్తే తొలుత 'రభస' అన్నారు.. ఆ తర్వాతేమో.. ఉహు అది మా కథకు సెట్ కాదన్నారు. తాజాగా 'జోరు' అనే టైటిల్ ఖరారయ్యిందని వినిపిస్తోంది. ఇదైనా ఉంటుందో లేక మార్పు జరుగుతుందో చూడాలి.ఏదేమైనా మార్పుల గోలతో ఎన్టీఆర్ తాజా సినిమా బాగానే వార్తల్లో సందడి చేస్తోంది. చూద్దాం.. ఈ మార్పులన్నీ మంచి కోసమే అవుతాయేమో!
Fortunate To Have Landed With The Roles: AnushkaOther News


BHAI Drawing Nags Biggest Openings Till Date: Veerabhadram

Balayya Boyapati Legend Shooting In Vizag

Chiranjeevis Kahidi Completes 30 YearsNTR Junior Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Tamannaah in NTR's next ?
 Spotted : NTR's day out with family in London
 NTR to lend voice for Ram Charan's movie ?
 NTR celebrates his son's birthday on the sets
 NTR with his son Abhay Ram in London
 NTR at Rajendra Prasad's birthday bash
 Dil Raju confirms movie with NTR
 Is it the role NTR playing in Sukumar's next ?
 
 NTR wishes 'Baahubali' team

Other News

 Dil Raju bags 'Cinema Choopistha Maava' Nizam rights
 'Daana Veera Soora Karna' on Aug 15th
 Rahul Dev's emphasizes on fitness
 I don't believe in fashion trends: Aditi Rao
 If my parents permit, I will go on a bike ride: Taapsee
 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificateCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Dil Raju bags 'Cinema Choopistha Maava' Nizam rights
 'Daana Veera Soora Karna' on Aug 15th
 Rahul Dev's emphasizes on fitness
 I don't believe in fashion trends: Aditi Rao
 If my parents permit, I will go on a bike ride: Taapsee
 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.