1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వివాదాలలో అనుష్క సినిమా

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

అనుష్క, ఆర్య జంటగా నటిస్తున్న చిత్రం ఇరండాం ఉలగమ్(తెలుగులో వర్ణ).  పొట్లూరి వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. దాదాపు 50కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో,విజువల్ వండర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సెల్వరాఘవన్ దీనికి దర్శకుడు. హారీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. అనిరుద్ధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.

నవంబర్ 22న ఈ చిత్రాన్ని 7భాషల్లో భారీగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమా తమిళ్  టైటిల్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకెళ్తే  నాగ్ రవి అనే తమిళ డిస్ర్టిబ్యూటర్ తమిళ టైటిల్ ఇరండాం ఉలగమ్ అనే పేరును రిజిస్టర్ చేయించాడట. ఒక హలీవుడ్ సినిమాని తమిళంలో డబ్ చేయడానికి ఈ టైటిల్ రిజిష్టర్ చేయించాడట ,ఈ  రిజిస్ర్టేషన్ కాపీని దర్శకుడు సెల్వరాఘవన్ కి మెయిల్ చేశాడట. మరి దర్శకుడు, చిత్ర యూనిట్ ఏం చేస్తారో., వేచి చూడాల్సిందే
Apple Studios Hum Tum Shooting In The Last Phase

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Apple Studios 'Hum Tum' Shooting In The Last Phase
 Janaki To Sing After A Decade
 Ramya Krishna As A Cop In A Mallu Film
 My Song In 'Preminchali' Is My Career Best: Bhaskarabhatla
 Masala Overseas by FICUS
 Nuvve Naa Bangaram Dubbing Under Way
 Fortunate To Have Landed With The Roles: Anushka
 BHAI Drawing Nags Biggest Openings Till Date: Veerabhadram
 Balayya Boyapati Legend Shooting In Vizag
 Chiranjeevis Kahidi Completes 30 Years
 ఉత్తమ విలన్తో కాజల్
 Sivajis New Film Chinukula Kurisave
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.