1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

ఖాకీ ధరించనున్న నారా రోహిత్

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

తన తొలి చిత్రం 'బాణం'లో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు నారా రోహిత్.అయితే ఈసారి మరోసారి పోలీస్ పాత్రలో పుల్ లెంగ్త్ పాత్రలో కనిపించనున్నాడట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా మరో రచయిత దర్శకుడిగా మారనున్నాడు.ఇందులో ఆసక్తి ఎంముందంటారా!ఇంత వరకు దర్శకులైన రచయితలందరూ కథా రచయితలో,స్ర్కిప్ట్ రచయితలో కానీ ఈ సినిమాతో పాటల రచయితైన కృష్ణ చైతన్య దర్శకుడిగా అవతారం ఎత్తాడు అదీ విషయం.

ఇప్పటికే 'ప్రేమ ఇష్క కాదల్'సినిమాకి స్ర్కీన్ ప్లే అందించిన ఈ పాటల రచయిత ఈ సినిమాతో పూర్తిస్థాయి దర్శకుడిగా మారుతున్నాడు.ఈ సినిమాను సినిమా 5,మూవీ మిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారా రోహిత్ కి జంటగా విశాఖ సింగ్, నందిని రాయ్ నటిస్తున్నారు. స్వామిరారా సంగీత దర్శకుడు సన్నీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాట్ట.  ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందట.




Apple Studios Hum Tum Shooting In The Last Phase








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Rana - Chandrababu Naidu : same to same ?
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.