1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అజిత్ పక్కన నటించేదెవరో?

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

గౌతమ్ మీనన్, సూర్య ధ్రువనక్షత్రం అటకెక్కడంతో ఏమీ పాలు పోని స్థితిలో స్టార్ హీరో  అజిత్ పిలిచి మరీ సినిమా చేయమన్నాడు.  అజిత్ ఆరంభం  తర్వాత గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తాడు. అయితే గౌతమ్ అల్రెడీ ఈ సినిమా కోసం తన పనులు ప్రారంభించేశాడని సమాచారం. ప్రస్తుతం అజిత్ సరసన దీపికా పదుకొనే లేకుంటే ప్రియాంక చో్ప్రాలలో ఎవరో ఒకరిని నటింపచేయాలని అనుకుంటున్నాడట. ప్రియాంక ఇది వరకు విజయ్ సరసన తన తొలి సినిమా 'తమిళన్స లోనూ, దీపికా  పదుకొనే తమిళ్ లో రజనీకాంత్ సరసన 'కొచ్చడయాన్' (తెలుగులో విక్రమసింహా)లో నటించింది.

ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు అజిత్ తో కలిసి నటించడానికి ఒప్పుకున్నా ఇద్దరికీ రెండవ తమిళ సినిమానే అవుతుంది.అంటే గౌతమ్ వీళ్లిద్దరిలో ఒకరిని అజిత్ సరసన నటింపచేయడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ ఇప్పట్లో ప్రారంభం కావడం లేదట. ఈ సినిమాని వచ్చే ఫిభ్రవరి నుండి మెదలు పెట్టనున్నారని సమాచారం.అయితే పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.




Apple Studios Hum Tum Shooting In The Last Phase



Other News


Janaki To Sing After A Decade

Ramya Krishna As A Cop In A Mallu Film

My Song In Preminchali Is My Career Best: Bhaskarabhatla





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 "Nagarjuna is very special to me"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.