1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మురగదాస్ సినిమా ఎవరితో

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

ఆర్యకి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే తమిళ్ నయనతో జత కట్టిన 'రాజారాణి' హిట్. ప్రస్తుతం అనుష్కతో నటించిన విజువల్ వండర్ 'ఇరండాం ఉలగమ్' (తెలుగులో వర్ణ) విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే శివ కార్తీకేయన్ కి ఈ సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఇతను నటించిన 'వరుత పడదా వాలిబర్ సంఘం, ఎదిర్ నిశ్చల్, కేడీ బిల్లా కిలాడీ రంగా' సినిమాలు కూడా విజయం సాధించాయి. తాజా సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ దర్శకుడు మురగదాస్  వీరిద్దరిలో ఒకరితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అయితే ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో 'హలీడే'(తుపాకీ రీమేక్) చేస్తున్నాడు. తర్వాత విజయ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తైన తర్వాతే కొత్త సినిమా చేసే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా రావడానికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టచ్చు.ఆర్య 'రాజా రాణి' మురగదాస్  నిర్మాణ సంస్థలో రూపొందగా, శివకార్తీకేయన్ చిత్రం 'మాంగాట్రే'కి కథ, స్ర్కీన్ ప్లే అందిస్తున్నాడు. మరి వీరిద్దరిలో ఎవరు మురగదాస్ దర్శకత్వంలోనటించే అవకాశం కొట్టేస్తారో మరి..

Download the Free IndiaGlitz app
Apple Studios Hum Tum Shooting In The Last PhaseOther News


Thanu Nenu is a heart touching film: Ram Mohan

Singer Kousalya files harassment case

NTR turns singer, again

Three heroines in Naga Chaitanya's next

Businessman girl for Gopichand

Now, a temple for Pawan Kalyan!

Rashi's second outing with Gopichand

Suriya's 24 First Look

RGV attacks Aamir, Salman and SRK

Mama Manchu Alludu Kanchu Audio release date

Mahesh Babu returns his remuneration

Rana Flags of Hyderabad Cyclothon Conducted by KIMS Hospitals

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thanu Nenu is a heart touching film: Ram Mohan
 Singer Kousalya files harassment case
 NTR turns singer, again
 Three heroines in Naga Chaitanya's next
 Businessman girl for Gopichand
 Now, a temple for Pawan Kalyan!
 Rashi's second outing with Gopichand
 Suriya's 24 First Look
 RGV attacks Aamir, Salman and SRK
 Mama Manchu Alludu Kanchu Audio release date
 Mahesh Babu returns his remuneration
 Rana Flags of Hyderabad Cyclothon Conducted by KIMS Hospitals
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.