1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకుడుగా చేసిన 'నాన్ననాన్న కనసు'(కన్నడ), 'దోని' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆయన సొంత బ్యానర్ ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ లో  'ఉలవచారు బిర్యానీ' చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.

మైసూర్, కర్ణాటకల్లో షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ తొందరలోనే ఉంటుందట. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, స్నేహ, బాలసుబ్రమణ్యం, ఊర్వశి తదితరులు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
Apple Studios Hum Tum Shooting In The Last Phase

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.