1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మోజు పడుతున్న కార్తీ సమంత

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

తెలుగు, తమిళ భాషల్లో తమకంటూ ఓ గుర్తింపును, క్రేజ్ ని సొంతం చేసుకున్నారు చెన్నై పొన్ను సమంత, చెన్నై పయ్యా కార్తీలు. రెండు చోట్ల తమకు మంచి స్థానం ఉన్నా వీరిద్దరు మరో చోటా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అదెక్కడంటే మలయాళ చిత్ర సీమలో. అల్లు అర్జున్ లాంటి హీరోలు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అనువాదాల రూపంలో అక్కడ ఓ రేంజ్ లో క్రేజ్ పొందిన వైనం మనవాళ్లు కూడా ప్రయత్నిస్తే పోలా అనుకోకండి.ఇక్కడ వీరు మలయాళ చిత్ర సీమలో గుర్తింపు పొందాలనుకునేది అక్కడి చిత్రాల్లో నటనకు అవకాశం పాత్రల్లో మెరవాలనే ఇదితో నన్నమాట.

కార్తీ ఏమో 'ఉస్తాద్ హోటల్'లాంటి సినిమాలను చూసి చూసి అక్కడ నటించే అవకాశం కోసం ఎదురుచూస్తుంటే..సమంత ఏమో స్వాతి నటించిన 'అమెన్'లాంటి చిత్రాలను చూసిచూసి మలయాళంలో సినిమా చేసే రోజుల కోసం ఎదురుచూస్తోంది.  వీరిద్దరి మోజు, తపన చూసి అక్కడి చిత్రవర్గాలు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తే..ఇద్దరి కోరిక ఏకకాలంలో తీరకపోదంటూ కోలీవుడ్ వర్గాలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నాయి.
Visalandhralo Viplavabheri Songs RecordingOther News


2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ

Apple Studios Hum Tum Shooting In The Last Phase

Janaki To Sing After A DecadeSamantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Samantha dubs for Vikram's film
 
 Samantha to work with him once again
 Samantha joins the cast of Bangalore Days remake
 
 Mahesh Babu fans still can't forget it
 Samantha pairs up with Mahesh Babu once again
 Trivikram follows Puri Jagannadh
 Suriya playing a triple role in '24'
 Actors who suffered on-screen psychological disorders

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.