1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మంచు లక్ష్మీ తర్వాత నయనతారే

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

తన ఖాతాలో హిట్ సినిమాల సంఖ్య తక్కువే అయినా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది హీరోయిన్ తాప్సీ. ఈ ముద్దుగుమ్మకి ఈ ఏడాది బాగానే కలిసొచ్చింది. 'సాహసం', 'ఛష్మే బద్దూర్' (హిందీ) వంటి  హిట్ చిత్రాలు ఆ విషయాన్ని నిరూపించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరనున్న మరో సినిమాగా తమిళ చిత్రం 'ఆరంభం'ని చెప్పుకొస్తోంది తాప్సీ. అజిత్, ఆర్య, నయనతారలతో కలిసి తాప్సీ ఈ సినిమా కోసం నటించింది. దీపావళి కానుకగా ఈ నెల 31న రానున్న ఈ సినిమాలో తాను జర్నలిస్ట్ గా కనిపించనున్నానని..ఆర్య కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలన్నీ సరదాగా ఉంటాయని తాప్సీ చెప్పుకొస్తోంది.

అంతే కాదు. 'ఆరంభం'సినిమా పుణ్యమా అని తనకో మంచి ఫ్రెండ్ దొరికనట్లుగా తాప్సీ చెబుతోంది.ఇప్పటి వరకు సినిమా పరిశ్రమలో మంచు లక్ష్మి మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ గా ఉంటే..ఇప్పుడు ఆమె తరువాత స్థానంలోకి నయనతార చేరిందని అమ్మడు చెబుతోంది. నయనలోని సింప్లిసిటీ తనకెంతో నచ్చిందని. ఎంత ఎదిగినా ఒదిగుండే ఆమె గుణం తనను ఇష్టపడేలా చేసిందని తాప్సీ చెప్పుకొచ్చింది.
Visalandhralo Viplavabheri Songs RecordingOther News


2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ

Apple Studios Hum Tum Shooting In The Last Phase

Janaki To Sing After A DecadeTaapsee Pannu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Taapsee turns biker chic
 Taapsee Pannu to launch special door-to-door designer service
 Taapsee Pannu in a happy space
 Taapsee prefers to have a low key wedding
 Taapsee's dubious distinction
 Taapsee Pannu enjoys grooving
 Kanchana 2 collects over 100 cr
 Taapsee to make Kannada debut
 Taapsee accentuates the need for education
 Taapsee - The choosy damsel

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at JodhpurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.