1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీదివ్య ఖాతాలో మరోటి

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

ఊదా కలర్ రిబ్బన్ గా తమిళనాట గుర్తింపు పొందింది తెలుగమ్మాయి శ్రీదివ్య. ఆమె నటించిన 'వరుత్తపడాత వాలిబర్ సంఘం' అనే తమిళ సినిమాలోని ఓ పాటలో  పల్లవియే సదరు ఊదా కలర్ రిబ్బన్. వరుత్త.. తమిళనాట మంచి విజయం సాధించడంతో శ్రీదివ్యకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ హీరోగా నటించే పెన్సిల్ సినిమా కోసం హీరోయిన్ గా బుక్కయిన శ్రీదివ్య.. తాజాగా మరో సినిమాలోనూ అవకాశం పొందిందట.

నాపేరు శివ, వీడింతే వంటి తమిళ అనువాదాలతోనూ. అతి త్వరలో  రానున్న 'పల్నాడు' అనే మరో తమిళ అనువాదంతోనూ ఇక్కడివారికి సుపరిచితుడైన సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటించనున్నాడు.

'వరుత్త. పడాత్త వాలిబర్ సంఘం', 'పెన్సిల్' సినిమాల కోసం స్కూల్ స్టూడెంట్ పాత్రలను చేసిన., చేస్తున్న శ్రీ దివ్య తాజా చిత్రం కోసం కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కనిపించనుందట. మొత్తమ్మీద స్కూలు నుంచి కాలేజ్ కి శ్రీదివ్య ప్రమోషన్ పొందిదన్నమాట. ఇదే తరహాలో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల హీరోయిన్ గానూ  అమ్మడు ప్రమోట్ పొందాలని ఆశిద్దాం.
Visalandhralo Viplavabheri Songs RecordingOther News


2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ

Apple Studios Hum Tum Shooting In The Last Phase

Janaki To Sing After A DecadeRelated News

 Title woes for 'Bangalore Days' remake
 Sri Divya to play a new reporter
 'Kerintha' is about life experiences: Saikiran Adivi
 Selfie : Rana, Arya and Sri Divya
 'Kerintha' audio launched
 Now she eyes Bollywood
 I won't do glamorous roles just to get offers
 Sridivya's 'Vaaradhi' releasing at month end
 Sri Divya replaces Samantha
 ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 Baabuballi to be dubbed in Chinese
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 Baabuballi to be dubbed in Chinese
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.