1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరుత స్థాయి ఆడియో అట

IndiaGlitz [Tuesday, October 29, 2013]
Comments

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరు అగ్ర హీరోలకు కలిసొచ్చిన సంగీత దర్శకుడు ఎవరంటే. ఠక్కున గుర్తొచ్చే పేరు మణిశర్మదే. గత కొంత కాలంగా మునుపటిలా తన హవాని చాటుకోలేకపోతున్న ఈ అగ్ర సంగీత దర్శకుడు ఇప్పుడు తన దృష్టిని చిన్న సినిమాల పైన పెట్టాడు.  అలా పెట్టిన వాటిలో 'దూసుకెళ్తా, బసంతి, రఫ్'లాంటి చిత్రాలను పేర్కొనవచ్చు.

రఫ్ సినిమా విషయానికి వస్తే సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఇతగాడు నటించిన 'ప్రేమకావాలి, లవ్ లీ' సినిమాలు విజయం అందుకోగా. గత చిత్రం 'సుకుమారుడు' ఆశించిన విజయం సాధించలేదు. అయితే  ఆ మూడు సినిమాలు ఆడియోపరంగా మంచి విజయం సాధించాయి.   వాటిని మించే స్థాయిలో  తన తాజా చిత్రం 'రఫ్ ' ఆడియో ఉంటుందని ఆది పేర్కొంటున్నాడు. చిత్ర యూనిట్ కూడా మణిశర్మ ఈ ఆడియోని చాలా ఛాలెంజీవ్ గా తీసుకుని. 'చిరుత 'స్థాయిలో ఆడియో ఇచ్చాడని చెప్పుకొస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.




Visalandhralo Viplavabheri Songs Recording



Other News


2వ షెడ్యూల్ కిఉలవచారు బిర్యానీ

Apple Studios Hum Tum Shooting In The Last Phase

Janaki To Sing After A Decade





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.