Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రీమేక్ రాజు కానున్నాడా..?

IndiaGlitz [Wednesday, October 30, 2013]
Comments

తమిళంలో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్నందుకున్న సినిమా 'రాజా రాణి'. ఇందులో ఆర్య, నయనతార జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా 50 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పుడు మన తెలుగు నిర్మాత కన్ను ఈ సినిమాపై పడింది. ఈ సినిమా రీమేక్  హక్కుల  కోసం చాలా మంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. మరి అందులో దిల్ రాజు కూడా ఉన్నారట.

ఈ స్టార్ ప్రొడ్యూసర్ సైతం ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనకుంటున్నాడట. ప్రస్తుతం 'రాజారా'ణి యూనిట్ తో దిల్ రాజు సంస్థ సంప్రదింపులు జరుపుతుందని సమాచారం. మరి హక్కులు ఎవరు సొంతం చేసుకుంటారో ఎదురుచూడాలి. తమిళంలో ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు మురగదాస్ నిర్మించగా, మరో స్టార్ దర్శకుడు శంకర్ శిష్యుడు అట్లీ తెరకెక్కించాడు.




చిరుత స్థాయి ఆడియో అట





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nanditha says no to lip-locks and skin show
 Is Rakul Preet Singh the next big thing in Tollywood ?
 Sunil - 'Josh' Vasu Varma film launch today
 'Kick 2' release date fixed
 NTR & Allu Arjun grace 'Kick 2' movie launch
 'Oka Laila Kosam' release date changed
 Shreyas music bags 'Paathshala' audio rights
 20 First looks of 'Ice Cream 2' on 21st
 Balakrishna's satire on Chiranjeevi ?
 Shivaji's 'Boochamma Boochadu' releasing on Sept 5th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.