Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నవంబర్ 14న 'విల్లా'...

IndiaGlitz [Thursday, October 31, 2013]
Comments

గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'విల్లా'. ఆశోక్, సంచితా శెట్టిలు జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించిన 'పిజ్జా'కి ఈ సినిమా సీక్వెల్ గా రూపొందుతుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాని కూడా నవంబర్ 14నే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఇది వరకు మా సంస్థలో విడుదలైన చిత్రాలన్నీ మంచి విజయాన్నందుకున్నాయి. అదే విధంగా తమిళం, తెలుగులోనూ విజయం సాధించిన' పిజ్జా' సీక్వెల్ విల్లాను మా సంస్ధలోనే తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు.




నవంబర్ 8న 'కాళీచరణ్...'



Other NEws

నవంబర్ 8న కాళీచరణ్

Read More »

Villa Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Villa The First Dubbing Film To Cross 1 Crore
 Write your review on Villa (Pizza-2)
 Villa' To Be Released On 16th November
 'Villa - Pizza 2' Releasing On 15th November
 'Villa' To Be Released On 14th November
 పోస్ట్ ఫోన్ కానున్న 'విల్లా'...
 పిజ్జా సీక్వెల్ గా 'విల్లా'
 Good Cinema Group Brings 'Pizza 2' In Telugu

Other News

 John Abraham's film is not 'Samarasimha Reddy' remake
 Happy Birthday Mani Sharma
 Neelakanta's MAAYA overseas by PL Creations,Inc
 'Drushyam' opens to packed houses
 RGV denies what Tejaswi confirmed
 Path-breaking entertainer 'Manam' completes 50 days
 Kajal Aggarwal confirms not doing an item song
 'Govindudu Andari Vadele' trailer release date confirmed
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 John Abraham's film is not 'Samarasimha Reddy' remake
 Happy Birthday Mani Sharma
 Neelakanta's MAAYA overseas by PL Creations,Inc
 'Drushyam' opens to packed houses
 RGV denies what Tejaswi confirmed
 Path-breaking entertainer 'Manam' completes 50 days
 Kajal Aggarwal confirms not doing an item song
 'Govindudu Andari Vadele' trailer release date confirmed
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.