1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతార అదరగొట్టిందట

IndiaGlitz [Thursday, October 31, 2013]
Comments

ప్రభుదేవాతో ప్రేమాయణం విఫలమయ్యాక తన సెకండ్ ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టిన అందాల తార నయనతారకు తెలుగులో అంతగా కలిసిరాకపోయినా.. తమిళంలో మాత్రం మహ బాగా కలిసొస్తోంది. నిన్నటికి నిన్న (నెల రోజుల క్రితం) నయనతార ప్రధాన నాయికగా తెరకెక్కిన 'రాజా రాణి'  అనే తమిళ సినిమా సూపర్ హిట్ అయితే.. ఇవాల్టికి ఇవాళే విడుదలైన మరో తమిళ చిత్రం 'ఆరంభం' కూడా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

'ఆరంభం' సినిమా ప్రధానంగా అజిత్ మార్క్ సినిమా అయినా.. నయనతార ఓ రేంజ్ గ్లామర్ లుక్స్ లో మాయ పాత్రలో అదరగొట్టిందట. సినిమా మొత్తం దాదాపుగా కనిపించే నయన తన పరంగా ఎక్కడా రీమార్క్ రాకుండా చాలా జాగ్రత్తగా నటించిందని విమర్శకులు సైతం ప్రశంసించటంతో ఈ కేరళకుట్టి ఆనందంతో పరవశించిపోతోందిప్పుడు. అయినా నయన నటించిన సినిమాలు ఫెయిలయ్యాయే గానీ.. నటిగా మాత్రం తాను  ఏనాడు ఫెయిల్ కాలేదంటున్నారు ఈ సందర్భంగా ఆమె సన్నిహితులు.
ఆడు మగాడ్రా బుజ్జి ఆడియో లాంఛ్Other News


Palnadu Will Change My Mass Image To Family Man: Vishal

Chandi Producer Acquires Ajiths Arambham Telugu Rights

Adee Lekka Audio To Be Launched On 7th NovemberNayantara Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Suriya's Vampire look was intentional
 Not Mahesh Babu, it is Ravi Teja
 Suriya's 'Rakshasudu' audio launched
 Nayanthara opens up on her marriage rumours
 Nayanthara to star in Rajinikanth's film?
 Top hero and director to launch 'Rakshasudu' audio
 Balakrishna's 'Dictator' launch date
 Seengadi Love Story's audio to be out soon
 Nayanathara being considered for Chiru 150th film
 Chiranjeevi's 150th film title - Auto Jaani

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in AugustCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.