1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నోరు విప్పిన దర్శకుడు శంకర్

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

'నన్బన్' (తెలుగులో స్నేహితుడు) వంటి యావరేజ్ సినిమా తరువాత దర్శక దిగ్గజం శంకర్ రూపొందిస్తున్నతమిళ చిత్రం 'ఐ'. తెలుగులో 'మనోహరుడు' పేరుతో అనువాద రూపంలో రానున్న ఈ సినిమాలో విక్రమ్, ఎమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ నటుడు సురేష్ గోపి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎ.ఆర్.రెహమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది.

దాదాపు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం గూర్చి కొంచెం కొంచెంగా వివరాలనందిస్తున్నారు దర్శకుడు శంకర్. మొదటగా ఈ సినిమాకి సంబంధించి నోరు విప్పింది హీరోయిన్ ఎమీ జాక్సన్ విషయంలోనే కావడం విశేషం. ఈ చిత్రంలో ఎమీ. దియా అనే పాత్రలో నటిస్తోందని శంకర్ చెబుతున్నాడు. అయితే ఆ పాత్ర తీరుతెన్నులను మాత్రం చెప్పనే లేదు ఈ హిట్ చిత్రాల దర్శకుడు.

సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను ఒక్కొక్కటిగా సమయానుగుణంగా చెప్పాలనేది శంకర్ వ్యుహం కాబోలు. అందుకే కొంచెం కొంచెంగా అతగాడు తన ఐ విషయాలను చెబుతున్నాడంటున్నారు తమిళ తంబీలు.Other News


Antha Scene Ledu First Look

Tale Of Three Friends Charlie

Sivajis Film Titled Boochamma Boochodu

Siddharth Promotes Friends Film Antha Scene Ledu

Antha Scene Ledu First Look

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Antha Scene Ledu First Look
 Tale Of Three Friends Charlie
 Sivajis Film Titled Boochamma Boochodu
 Siddharth Promotes Friends Film Antha Scene Ledu
 Pakdo Pakdo Shooting Songs
 Charan Venkatesh Krishna Vamsi Film Announced
 Naresh Amidst A Super Second Innings
 Entandamgaa Unnave To Be Released On 8th November
 Vandemataram All Praise For Preminchali
 Villa To Be Released On 14th November
 Sivaji Raja Coming As Police Papa Rao
 Mahesh Babu Promotes Heal A Child
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.