1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతార అభిమానుల కోసం

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

నయనతార.. అందంతో పాటు అభినయం మిళితమైన అందాల తార పేరు ఇది. ఈ సుందరాంగి హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇబ్బందులు పడుతున్నప్పటికీ వృత్తిగతంగా మాత్రం సాధ్యమైనంతవరకు రిమార్క్ లు లేకుండా తన నటనతో మెప్పిస్తోంది నయనతార. ఈ ముద్దుగుమ్మకి సెకండ్ ఇన్నింగ్స్ బాగానే కలిసొస్తోంది. ఇటీవల నయన హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రాలు 'రాజా రాణి, ఆరంభం'  సూపర్ హిట్ సినిమాలుగా పేరు తెచ్చుకోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఆ రెండు తమిళ చిత్రాలను తెలుగులో నయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా   అనువాద రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో 'రాజా రాణి' సినిమా అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ రూపంలో రానుండగా.. 'ఆరంభం' సినిమా 'ఆట ఆరంభం' అనే పేరుతో ఈ నెల 21న విడుదలకు సిద్ధమౌతోందట. తమిళంలో విజయం సాధించిన సదరు రెండు సినిమాలు తెలుగులోనూ విజయం సాధిస్తాయో లేదో తెలియాంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Muruga Dosss Raja Rani Dubbing In TeluguOther News


NTR Koratala Siva Movie To Hit The Floors in 14

Chandi Releasing On The 8Th November Finaly

Bheemineni Ropes In Sunil For The Remake Of Sundara PandianNayantara Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nayanthara's 'Mayuri' trailer with 'Srimanthudu'
 
 Rajinikanth has a heroine for his next
 'Rakshasudu' new wallpaper
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 'Rakshasudu' all set for a grand release
 Suriya's Vampire look was intentional
 Not Mahesh Babu, it is Ravi Teja
 Suriya's 'Rakshasudu' audio launched
 Nayanthara opens up on her marriage rumours

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Amala Paul's fan moment with HrithikCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Amala Paul's fan moment with Hrithik
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.