1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెంకీకి ఏ హ్యాట్రిక్ దక్కుతుందో

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'మసాలా'. హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ మరో కథానాయకుడిగా నటిస్తుండగా.. అంజలి, షాజన్ పదంసీ కథానాయికల పాత్రల్లో కనిపించనున్నారు. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. పాటలకు చెప్పుకోదగ్గ స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఎలాంటి ఫలితం పొందినా.. అది వెంకీకి (కాంబినేషన్ ల పరంగా) హ్యాట్రిక్ ని అందిస్తుందంటున్నారు సినీ పరిశీలక వర్గాలు. అదెలాగంటే.. 'నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి' వంటి హిట్ చిత్రాల తరువాత కె.విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకీ నటిస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తే హిట్ హ్యాట్రిక్ లభించినట్లే. అలా కాకుండా ఫలితం తేడా వస్తే.. 'బాడీగార్డ్, షాడో' చిత్రాల తరువాత వెంకీ సినిమాకి సంగీతమందించిన తమన్ పరంగా వారి కాంబినేషన్ కి ఫ్లాప్ ల హ్యాట్రిక్ దక్కినట్లే.  అంతిమంగా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఈ నెల 14 వరకు వెయిట్ చేయాల్సిందే.Other News


Experimental Director Enuganti Chinnas New Movie Muhurat

Muruga Dosss Raja Rani Dubbing In Telugu

NTR Koratala Siva Movie To Hit The Floors in 14

Chandi Releasing On The 8Th November Finaly

Experimental Director Enuganti Chinnas New Movie Muhurat

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Experimental Director Enuganti Chinnas New Movie Muhurat
 Muruga Dosss Raja Rani Dubbing In Telugu
 NTR Koratala Siva Movie To Hit The Floors in 14
 Chandi Releasing On The 8Th November Finaly
 Bheemineni Ropes In Sunil For The Remake Of Sundara Pandian
 Vishnu Manchus Sarva Kala Vallavan on Nov 8
 Pilla Nuvvu Leni jeevitham Shooting At Fast Pace
 Adis Rough Shooting In Hyderabad
 Raj And DK To Direct Maheshs Film?
 Uyyala Jampala Wraps Up Shooting
 BHAI Enters Successful Second Week
 Paisa Overseas by BlueSky
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.