1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నిత్యా కోసం కమల్ హాసన్ సూర్య

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

గ్లామర్ పాత్రలకంటే నటనకు అవకాశమున్న పాత్రలకే తన ఓటు వేసే కేరళ కుట్టి నిత్యా మీనన్ నటిస్తున్న తాజా  తమిళ చిత్రం 'మాలిని 22 పలాయంకోట్టై'. తెలుగులో 'మాలిని 22 విజయవాడ' పేరుతో విడుదల కానున్న ఈ సినిమాకి నిన్నటి తరం నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన '22 ఫిమేల్ కొట్టాయం' అనే సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం ఈ నెలలోనే విడుదలకు ముస్తాబవుతోంది.

ఇదిలా ఉంటే.. 'ఇష్క్' చిత్రం కోసం 'సూటిగా చూడకు.., ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో' పాటలకు సంగీతమందించిన అరవింద్ శంకర్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక ఈ నెల 8న లాంఛనంగా జరగనుందట. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకులు కమల్ హాసన్, సూర్య ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారట.




Experimental Director Enuganti Chinnas New Movie Muhurat





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Experimental Director Enuganti Chinna's New Movie Muhurat
 Muruga Doss's 'Raja Rani' Dubbing In Telugu
 NTR Koratala Siva Movie To Hit The Floors in '14
 'Chandi' Releasing On The 8Th November... Finaly...
 Bheemineni Ropes In Sunil For The Remake Of Sundara Pandian
 Vishnu Manchus Sarva Kala Vallavan on Nov 8
 Pilla Nuvvu Leni jeevitham Shooting At Fast Pace
 Adis Rough Shooting In Hyderabad
 Raj And DK To Direct Maheshs Film?
 Uyyala Jampala Wraps Up Shooting
 BHAI Enters Successful Second Week
 Paisa Overseas by BlueSky
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.