Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పోస్ట్ ప్రొడక్షన్ లో '1'

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

సూపర్ స్టార్ మహేష్, కృతిసనన్ జంటగా నటిస్తున్న సినిమా 'నేనొక్కడినే'. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది. సుకుమార్ దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి విడుదలకు ముస్తాభవుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందట. వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట మహేష్. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఈ నెల రెండవ వారంలో శ్రీనువైట్లతో 'ఆగడు' ప్రారంభించాల్సి ఉంది. అలాగే ఆశ్వనీదత్ నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాడనే వార్తలు కూడా వినవస్తున్నాయి.




'D For Dopidi' completes censor process



Other NEws

D For Dopidi completes censor process

Read More »

1 (Nenokkadine) Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 హిందీలో భారీ ధరకు 'రేసుగుర్రం'
 "Race Gurram" doing super business in USA
 మహేష్ నాన్నగా జగపతి
 Race Gurram USA & Canada second week schedules
 'Race Gurram' success meet details
 I don't agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 Mahesh confirms his complete support to Galla Jayadev
 List of Telugu entries for National awards
 Allu Arjun's RACE GURRAM Sprinting at record speed in USA
 Arjun Kapoor about Mahesh Babu and Chiranjeevi

Other News

 ఆఫర్ అందుకున్న అవిక
 Sumanth Ashwin's movie in regular shooting
 నందగోపాల్ కి సన్మానం
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to S.Janaki
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 "Chandamama Kathalu" team launches android app
 ఫిల్మ్ సిటీలో 'మంత్ర2'
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 27న 'ఉహలు గుసగుసలాడే' ఆడియో



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.