Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ జైపూర్ షెడ్యూల్ ఫిక్స్

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లం కొండ సురేష్ నిర్మాత. సమంత, ప్రణీతలు ఎన్టీఆర్ కి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ స్వరాలను సమకూరుస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

చిత్రయూనిట్   ఇక్కడ నుండి తర్వాత షెడ్యూల్ కోసం పొల్లాచ్చికి వెళ్లనుంది. ఇక్కడ షూటింగ్ ముగించుకోగానే తర్వాత షెడ్యూల్ అప్పుడే జైపూర్ లో సిద్ధమైందట. డిసెంబర్ 10 నుండి జనవరి 10 వరకు ఈ జైపూర్ షెడ్యూల్ ఉంటుందట. ఈ సినిమాని ఫిభ్రవరికంతా పూర్తి చేసి వచ్చే వేసవికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దాదాపుగా ఈ సినిమాను వచ్చే మే 9న విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం.




పోస్ట్ ప్రొడక్షన్ లో '1'



NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR - Krish combo soon ?
 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Samantha to undergo surgery once again ?
 Samantha Turns Producer
 NTR-Sukumar movie from Jan ?
 Will she replace Samantha ?
 NTR- Sukumar movie revived
 Simbu thanks NTR, praises Pawan Kalyan
 'Alludu Seenu' completes 50 days
 Karthi replaces NTR

Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Ravi Teja creates a record
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?
 Ram Charan to attend GAV USA premiere
 Omkar's comeback
 Nani replaces Rana Daggubati



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Ravi Teja creates a record
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?
 Ram Charan to attend GAV USA premiere
 Omkar's comeback
 Nani replaces Rana Daggubati
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.