Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఒక పాట మినహా పూర్తైన 'ఐ'...

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'ఐ'. విక్రమ్, ఏమీ జాక్సన్ లు హీరోహీరోయిన్లు. దాదాపు వందకోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాని రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణమైన విక్రమ్, ఉపన్ పటేల్, సురేష్ గోపి, రామ్ కుమార్ లు పాల్గొన్నారు.

ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. ఈ పాటను కూడా ముంబాయ్ కి చెందిన కొరియోగ్రాఫర్ బోస్కో ఆధ్యర్వంలో తెరకెక్కించనున్నారట. ఈ చిత్రీరణకు సంబంధించి దర్శకుడు శంకర్, కొరియోగ్రాఫర్ బోస్కో చర్చించుకున్నారట. వీలైనంత తొందరగా పూర్తిచేసి సినిమాని వచ్చే వేసవికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.




భారీ ధరకు అమ్ముడైన భాయ్



Vikram Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 విక్రమ్ స్టోరీ లీకైందా..?
 విక్రమ్ సినిమా ప్రారంభం
 Samantha to join Vikram's film in June
 చైనాలో విక్రమ్
 విక్రమ్ సినిమా ఓకే అయ్యిందా..?
 పోస్ట్ పోన్ కానున్న'మనోహరుడు'..?
 రీమేక్ ఆలోచనలో విక్రమ్...
 'మనోహరుడు'కి తేది కుదిరింది
 నోరు విప్పిన దర్శకుడు శంకర్
 'మనోహరుడు' వాయిదా పడిందట?

Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.