1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎప్పుడొచ్చినా హిట్టేనంట

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

దీపావళి కానుకగా విడుదలైన విశాల్ తాజా తమిళ చిత్రం 'పాండియనాడు (తెలుగులో పల్నాడు)'. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మిశ్రమస్పందన వచ్చినప్పటికీ ఇరుభాషల్లోనూ విశాల్ నటనకి మంచి మార్కులే పడుతున్నాయి. ఈ సినిమా వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ తో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు అతగాడు. తిరు దర్శకత్వంలో  'నాన్ శివప్పు మనిదన్' పేరుతో రూపొందనున్న ఆ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని 2014 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే. విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'మదగజరాజా (తెలుగులో నటరాజు తనే రాజు)'. దాదాపు పది నెలలుగా విడుదల పరంగా వాయిదాలు పడుతూనే ఉంది. ఈ సినిమా గురించి విశాల్ వద్ద ప్రస్తావిస్తే. నా జీవితంలో ఏ సినిమా పడని ఇబ్బందులు 'మదగజరాజా' పొందింది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా విజయం మాత్రం ఖాయం అని చెప్పుకొచ్చారు.
శ్రీరామరాజ్యం లాగేOther News


Rudramadevi First Look

27 ఏళ్ల తరువాత వెంకటేష్

VENKATADRI EXPRESS About to start from Platform USAVishal Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Salman, Mahesh Babu and Vishal
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Title of Vishal's direct Telugu film
 Vishal's 'Maga Mahraju' on 15th
 Vishal's straight Telugu film in Nithiin's banner
 Vishal's 'Maga Maharaju' first look
 Drama Legend Dasari Naryan Rao's 'Erra Bus' will be his first film to Release in USA
 'Pooja' is a bigger hit than 'Pandem Kodi' : Vishal
 Good expectations on 'Pooja'

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospitalCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospital
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.