1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 29న వస్తున్న ఏమిటో ఈ మాయ

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

శర్వానంద్ ,నిత్యామీనన్ లు జంటగా నటిస్తున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళ దర్శకుడు చేరన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొందరలోనే ఆడియో విడుదల చేయాలనుకుంటున్నారట. జి.వి.ప్రకాష్ ఈ సినిమాకి సంగీత సారథ్యం వహించారు. నితిన్ కి హిట్ లేకుంటే నిత్యా తన గోల్డెన్ లెగ్ తో అతని కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది. ప్రస్తుతం శర్వానంద్ కి కూడా ఈ లక్కీ లేడీ కలిసి వస్తుందంటారా!

Download the Free IndiaGlitz app
Bahubali Behind The Scenes Video To Be Released On 7Th NovOther News


NTR and Rajamouli to collaborate for a 'Mega' project ?

Nagarjuna with Sharwanand's director

Veeru Potla to direct Kalyan Ram

NTR - Koratala Siva movie Pooja date

Nagarjuna's Soggade Chinni Naina Shooting Wrapped UP

Chiranjeevi launches 'Bruce Lee - The Fighter' audio

Shamili with Nara Rohith

Nagarjuna's negative role in Ram Charan's next ?

Bumper offer for Ileana

Raai Laxmi's selfie with Pawan Kalyan

Gunasekhar's 'Rudhramadevi' new posters

DON'T MISS: Harbhajan Singh & Geeta Basra's Wedding Invitation

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 NTR and Rajamouli to collaborate for a 'Mega' project ?
 Nagarjuna with Sharwanand's director
 Veeru Potla to direct Kalyan Ram
 NTR - Koratala Siva movie Pooja date
 Nagarjuna's Soggade Chinni Naina Shooting Wrapped UP
 Chiranjeevi launches 'Bruce Lee - The Fighter' audio
 Shamili with Nara Rohith
 Nagarjuna's negative role in Ram Charan's next ?
 Bumper offer for Ileana
 Raai Laxmi's selfie with Pawan Kalyan
 Gunasekhar's 'Rudhramadevi' new posters
 DON'T MISS: Harbhajan Singh & Geeta Basra's Wedding Invitation
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.