1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

స్వల్పంగా గాయపడిన లెజెండ్

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

వారాహి చలనచిత్రం, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'లెజెండ్'. బాలకృష్ణ కథానాయకుడు. 'సింహా'తో బాలకృష్ణకు హిట్ నందించిన బోయపాటి ఈ సినిమా దర్శకుడు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, రాధికా అప్టే జంటగా నటిస్తున్నారు. దేవిశ్రీ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.

ప్రస్తుతం విశాఖపట్టణంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో షూటింగ్ లో బాలకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడట. మోచేతికి స్వల్పంగా గాయలైతే వెంటనే స్థానికంగా ఉన్న హాస్పటల్ లో చికిత్స తీసుకుని షూటింగ్ లో పాల్గొన్నాడట. దర్శకుడు ఈ సినిమాని ఫుల్ అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నాడట. ఈ సినిమాని ఫిభ్రవరిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుందట.
Bahubali Behind The Scenes Video To Be Released On 7Th NovOther News


2014 లో రానున్నకొరియర్ భాయ్ కల్యాణ్

Hrudayam Ekkadunnadi Teaser Launched

Baahubali captures publics attention in Kurnool

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.