1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ తర్వాతే ఎన్టీఆర్ తో సినిమ

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

'మిర్చి'తో దర్శకుడిగా మారాడు కొరటాల శివ. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో చాలా మంది స్టార్ హీరోలు ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారిలో ఎన్టీఆర్, మహేష్, చరణ్లు ఉన్నారు. చరణ్, శివ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటికీ ఎందుకనో ఈ సినిమా ఆగిపోయింది. వెంటనే కొరటాల శివ,ఎన్టీఆర్ కాంభినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

కానీ ఇంతలో ఎన్టీఆర్, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. శివ కూడా యు టీవీ బ్యానర్ లో మహేష్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు శివ ఈ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం మహేష్ సినిమా చేస్తున్నానని, ఎన్టీఆర్, శ్రీనివాస్ ల సినిమా పూర్తి కావడానికి ఎలాగూ మే పడుతుంది కాబట్టి, మే తర్వాతే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉందని తేల్చి చేప్పేశాడు. అంటే ఎన్టీఆర్ ని మే వరకు వెయిటింగ్ లో పెట్టేశాడన్నమాటే...
Happy Birthday AnushkaOther News


Bahubali Behind The Scenes Video To Be Released On 7Th Nov

2014 లో రానున్నకొరియర్ భాయ్ కల్యాణ్

Hrudayam Ekkadunnadi Teaser Launched

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.