Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

జూన్ లో రుద్రమదేవి రానుందా!

IndiaGlitz [Wednesday, November 06, 2013]
Comments

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పుట్టినరోజు రేపే. ఈ సందర్భంగా విడుదలైన 'రుద్రమదేవి' ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమాలో తెరకెక్కుతున్న మొదటి 3డి స్టీరియో గ్రాఫిక్ సినిమా ఇది. ఈ చిత్రంలో రాణి రుద్రమదేవిగా అనుష్క ఇందులో నటిస్తుంది.

అనుష్కతో పాటు రాణా, కృష్ణంరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మ్యాస్ర్టో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.అత్యంత భారీ తారాగణం, సెట్స్ తో తెరకెక్కుతున్న సినిమాని వీలైనంత తొందరగా పూర్తిచేసి వచ్చే జూన్ కి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.




మహేష్ తర్వాతే ఎన్టీఆర్ తో సినిమ



Other NEws

మహేష్ తర్వాతే ఎన్టీఆర్ తో సినిమ

Read More »

Rudhramadevi Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Anushka Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Anushka enjoying the best phase of her career
 Rajamouli's 'Bahubali' to surpass 'Ra.One' & 'Krrish 3' VFX budgets
 No NTR No PK Nor Even Sunil In 'Bahubali': Rajamouli
 అమలకి సపోర్ట్ చేస్తున్న అనుష్క
 రుద్రమదేవి కోసం ఏడు గోడల కోట
 Seven Wall Fort Set Erected For 'Rudrama Devi'
 అజిత్ సరసన బొమ్మాళి...
 Producer Explains 'Bahubali' Title Controversy
 పవన్ తో నటించాలనుంది - అనుష్క
 అదిరిందయ్యా....రానా!

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 థమన్ స్థానంలో యువన్
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 'Vikrama Simha' rights gone to Manchu Vishnu ?
 మనోజ్ సినిమా కరెంట్ తీగ
 Aadi's 'Pyar Mein Padipoyane' audio launched
 Pawan Kalyan fires on congress in Karnataka
 'Manam' last song being shot in Annapurna Studios
 Laddu Babu releasing on Apr 18th in overseas
 18న నాగార్జున ప్రకటన



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.