1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

తుపాకీ విలన్ తో సూర్య

IndiaGlitz [Thursday, November 07, 2013]
Comments

విజయ్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం 'తుపాకీ'. అదే పేరుతో గతేడాది దీపావళికి తెలుగు నాట అనువాద రూపంలోనూ  విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సదరు సినిమాలో విలన్ పాత్ర పోషించిన విద్యుత్ జమ్వాల్ కి రెండు చోట్ల మంచి గుర్తింపే వచ్చింది. తదనంతరం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో అవకాశం పొందిన విద్యుత్. తాజాగా ఓ తమిళ సినిమాలోనూ అవకాశం పొందారని సమాచారం. సూర్య, సమంత జంటగా లింగుస్వామి రూపొందించనున్న సినిమా కోసం విద్యుత్ జమ్వాల్ ప్రతినాయకుడి పాత్రకి ఎంపికయ్యాడట.

మనోజ్ బాజ్ పాయ్ కీలక పాత్రలో నటించే ఈ సినిమాలో బ్రహ్మానందం, సత్యన్ హాస్య పాత్రలకు ఎంపికయ్యారు. యువన్ శంకర్ రాజా దీనికి స్వరకర్త. ఈ నెల మూడోవారం నుంచి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముంబయిలో జరగనుంది. 'తుపాకీ' కోసం విజయ్ తో పోటాపోటీగా నటించిన విద్యుత్ జమ్వాల్ తో సూర్య చేస్తున్న ఈ ప్రయత్నం యాక్షన్ ప్రియులను ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.




Happy Birthday Trivikram Srinivas





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday Trivikram Srinivas
 'Making Of Bahubali 2' Trailer Unveiled
 Happy Birthday Anushka
 'Bahubali' Behind The Scenes Video To Be Released On 7Th Nov
 2014 లో రానున్నకొరియర్ భాయ్ కల్యాణ్
 Hrudayam Ekkadunnadi Teaser Launched
 Baahubali captures publics attention in Kurnool
 Balayya Injured Slightly During Shoot
 Pranaya Veedhullo Porade Prince Film In Censor Process
 Trivikram To Direct Bunny Again
 శ్రీరామరాజ్యం లాగే
 Rudramadevi First Look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.