Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'బాహుబలి' కంటే 'రుద్రమదేవి' బెస్ట్

IndiaGlitz [Thursday, November 07, 2013]
Comments

నేడు అందాల నటి అనుష్క పుట్టిన రోజు సందర్భంగా. ఆమె కథానాయికగా నటిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాల ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు సదరు చిత్ర యూనిట్ లు. ఆ రెండు సినిమాలే 'రుద్రమదేవి, బాహుబలి'. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రుద్రమదేవి'కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని అనుష్క బర్త్ డేకి ఒక రోజు  ముందుగా (పత్రికలలో ప్రచురణార్థం) విడుదల చేస్తే.. 'బాహుబలి' మేకింగ్ వీడియో (అనుష్కకి సంబంధించి)ని ఇవాళ ఉదయం రిలీజ్ చేసారు.

ఈ రెండు గెటప్ లలోనూ అనుష్క చాలా బాగుందంటూ ప్రశంసలు లభిస్తున్నాయి.  'రుద్రమదేవి'లో అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తుంటే.. 'బాహుబలి'లో అనుష్క పాత్ర పేరు దేవసేన. ఈ పాత్ర  కూడా రుద్రమదేవిలా వీరోచితంగా ఉందని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమౌతోంది. అయితే రెండింటిలో 'రుద్రమదేవి'లోని గెటప్ నే 'బాహుబలి'లోని దేవసేన గెటప్ కంటే అనుష్కకి బాగా కుదిరిందని విశ్లేషకులు భావిస్తున్నారు.




తుపాకీ విలన్ తో సూర్య



Other NEws

తుపాకీ విలన్ తో సూర్య

Read More »

Anushka Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Anushka enjoying the best phase of her career
 Rajamouli's 'Bahubali' to surpass 'Ra.One' & 'Krrish 3' VFX budgets
 No NTR No PK Nor Even Sunil In 'Bahubali': Rajamouli
 అమలకి సపోర్ట్ చేస్తున్న అనుష్క
 Seven Wall Fort Set Erected For 'Rudrama Devi'
 అజిత్ సరసన బొమ్మాళి...
 Producer Explains 'Bahubali' Title Controversy
 పవన్ తో నటించాలనుంది - అనుష్క
 అదిరిందయ్యా....రానా!
 'Rudrama Devi' Completes 60pc Shooting

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.