1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ బాటలో నితిన్

IndiaGlitz [Thursday, November 07, 2013]
Comments

మహేష్ బాబు. ఇటీవల కాలంలో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు పేరు ఇది. 'దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల తో వరుసగా మూడు విజయాలను పొంది తన కెరీర్ లోనే తొలి హ్యాట్రిక్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇతని బాటలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యాడు యువ కథానాయకుడు నితిన్.

అయితే మహేష్ బాటలో నితిన్ హ్యాట్రిక్ కోసం పయనించడమొక్కటే కాకుండా. ఆ విషయంలో మరోలా కూడా మహేష్   శైలిలో వెళుతున్నాడు నితిన్. అదేమిటంటే.. మహేష్ తన హ్యాట్రిక్ లను ఏడాదికో సినిమా చొప్పున (2011లో 'దూకుడు', 2012లో 'బిజినెస్ మేన్', 2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు') ఇచ్చుకుంటే.

నితిన్ కూడా అచ్చంగా అలాగే హ్యాట్రిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ వరుసలో 2012లో 'ఇష్క్', 2013లో 'గుండె జారి గల్లంతయ్యిందే' వంటి హిట్ చిత్రాలతో పలకరించిన నితిన్ 2014లో 'హార్ట్ ఎటాక్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ ప్రయత్నం ఫలిస్తే.. మహేష్ లాగే ఏడాదికో విజయం చొప్పున మూడు సంవత్సరాలలో హ్యాట్రిక్ ని నితిన్ కూడా సొంతం చేసుకున్నట్టే.
బాహుబలి కంటే రుద్రమదేవి బెస్ట్Other News


Happy Birthday Trivikram Srinivas

Making Of Bahubali 2 Trailer Unveiled

Happy Birthday AnushkaNitin Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Puri to work with Nithiin before Chiru's 150th film
 Nithin convinces Ileana to become an item girl ?
 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Selfie time : Akhil with birthday boy Nithin
 Happy birthday to heartthrob actor
 Nithin's movie with Sai Teja Productions
 After mega hero, now Nithiin
 Write your own review on 'Chinnadana Nee Kosam'
 'Chinnadaana Nee Kosam' Premieres today in USA
 It will be a surprise : Nithiin [Interview]

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in AugustCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 What is Chiranjeevi doing there ?
 Puri Jagannadh penning 'Auto Johnny' dialogue version
 'Baahubali' trailer duration and audio launch venue
 Allari Naresh's 'Naa Allari' in June first week
 When Trisha left everyone disappointed
 'Pandaga Chesko' censor completed
 'Bhale Bhale Magadivoi' in August
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.