Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నవంబర్ చివరి వారంలో 'బిస్కెట్'...

IndiaGlitz [Friday, November 08, 2013]
Comments

గోదావరి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'బిస్కెట్'. అరవింద్ కృష్ణ, డింపుల్ చోపడే నాయకానాయికలు. స్రవంతి, రాజ్ లు నిర్మాతలు. అనిల్ గోపిరెడ్డి దర్శకుడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ఈనెల రెండో వారంలో విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తైంది. ఈ సినిమాలో కామెడీయే కాకుండా యాక్షన్, ప్రేమ అన్నీ అంశాలు ఉంటాయని చిత్ర నిర్మాతలు తెలిపారు.ఇతర పాత్రల్లో ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ, చలపతిరావు, అజయ్, భరత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి




సీరియస్ కండిషన్లో ఎవీయస్...



Other NEws

సీరియస్ కండిషన్లో ఎవీయస్

Read More »

Bisket Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Uday Kiran's Last Film 'Chitram Cheppina Katha'
 Crime Comedy 'Biskett' Releasing On 1st January
 అనిల్ గోపి ఇంటర్వ్యూ...
 Arvind Krishna's 'Bisket' Releasing The Month End
 Arvind Krishna's 'Biskett' Arriving Soon
 As Many As Ten Movies Releasing This Friday
 సెప్టెంబర్ 20న 'మహేష్'
 Arvind Krishna's 'Biskett' Finishes Post Production
 'Mahesh' Coming On The 19th September
 Arvind Krishna to be engaged to Deepika

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.