1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

గణేష్+ గణేష్ = మసాలా?

IndiaGlitz [Friday, November 08, 2013]
Comments

వెంకటేష్, రామ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా 'మసాలా'. హిందీలో విజయం సాధించిన 'బోల్ బచ్చన్'కి రీమేక్ రూపంగా ఈ సినిమాని దర్శకుడు కె.విజయభాస్కర్ రూపొందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 14న భారీ ఎత్తున విడుదల కానుంది. వినోదమే ప్రధానంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. 'మసాలా' కోసం హీరోలుగా జతకట్టిన వెంకటేష్, రామ్ లకి ఓ విషయంలో పోలిక ఉంది.

అదేమిటంటే.. వీరిద్దరు ఇంతకుముందు ఒకే టైటిల్ గల చిత్రాల కోసం పదేళ్ల గ్యాప్ లో నటించారు.  1998లో వెంకటేష్ కథానాయకుడిగా 'గణేష్' పేరుతో ఓ సినిమా వస్తే.. 2009లో రామ్ కథానాయకుడుగా అదే పేరుతో ఓ సినిమా వచ్చింది. వీటిలో వెంకీ 'గణేష్' సినిమా విమర్శకుల ప్రశంసలు, అవార్డులు పొందినా.. అంతగా విజయం సాధించలేదు. ఇక రామ్ 'గణేష్' అయితే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. మరి ఆ నాటి 'గణేష్'తో ఈ నాటి 'గణేష్' చేస్తున్న 'మసాలా' అనే ప్రయత్నం ఏ మాత్రం రాణిస్తుందో చూడాలి.
Write your review on Satya 2

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Write your review on Satya 2
 Write your review on Kaali Charan
 Write your review on Chandi
 AVS Not Well, Hospitalized
 Srikanth Tarun Veta Completes Shooting
 Upendras Swiss Bankuki Daredi Takes Off With Dubbing
 Masala Gets Clean U Releasing On 14th November
 Five Telugu Movies Releasing Today
 Rajivs Premante Suluvu Kadura In Second Schedule
 Varun Sandesh Natho Vastava Wraps Up Second Schedule
 Murali Mohan playing key role in Sri Tirupatamma
 Isha Chawla In AmbikaAllari Naresh Film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.