1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

వరుణ్ తేజ్ సినిమా కన్ ఫర్మ్

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

వరుణ్ తేజ్ , నిర్మాత, మెగాస్టార్ తమ్ముడు నాగే్ంద్రబాబు తనయుడు. మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో. వరుణ్ తేజ్ ని హీరోగా తెలగుతెరకు పరిచయం చేయడానికి చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. మొదట పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినపడింది. ఆతర్వాత క్రిష్ పేరు తెర పైకి వచ్చింది.

మధ్యలో శ్రీకాంత్ ఆడ్డాల పేరుతో పాటు శేఖర్ కమ్ముల పేరు కూడా వినపడింది. కానీ చివరకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలోనే వరుణ్ తేజ్ నటించనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందట. ఈ సినిమాని ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నారట. మరి హీరోయిన్, మిగతా టెక్నిషియన్స్ ఎవరనేది తెలియాల్పి ఉంది.
Palnadu Gave Me A Good Start As A Producer: Vishal
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 NTR to start with a fight
 Krish is thankful to him
 He knows the pulse of mass audiences
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 Not working with Samantha
 RGV's 'Killing Veerappan' First Look Poster
 Naresh's son Vijaya Krishna's film key scenes being shot
 Puri Jagannadh launches '365 Days' audio
 Will Pawan Kalyan attend it ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.