Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

గోపిచంద్ తో మిల్కీబ్యూటీ...

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

గోపిచంద్ 'సాహసం' వంటి సక్సెస్ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తొందరలో పూర్తికానుంది. ఈ సినిమా తర్వాత వీరభద్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడట. భవ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని తెరకెక్కిస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఓకే అయ్యిందట.

ఈ మధ్య తెలుగు సినిమాల అవకాశం లేకపోయిన తమన్నాకి మహేష్ ఆగడుతో మంచి అవకాశం వచ్చింది. వెంటనే ఈ సినిమా కూడా చే్స్తుండడం తమన్నాకి కలిసొచ్చే అంశమే. ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. బి.గోపాల్ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.




తమ్ముళ్లుగా చేస్తున్న కొడుకులు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami
 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Cases registered against Manchu Lakshmi and Bellamkonda
 Sundeep Kishan and Raj Tarun to act together
 'Dikkulu Choodaku Ramayya' almost completed
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Ramya Krishna in Nagarjuna's new film
 Akshay Kumar recommends Suman as villain
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.