1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

డబ్బింగ్ లో హర్ట్ఎటాక్

IndiaGlitz [Saturday, November 09, 2013]
Comments

వరుస సినిమాలు, విజయాలతో బిజీగా ఉన్న నితిన్. ప్రస్తుతం పూరిజగన్నాథ్ తో 'హర్ట్ఎటాక్' సినిమా చేస్తున్నాడు. ఇటీవల స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రయూనిట్ శరవేగంగా చిత్రీకరణ చేస్తుంది. నితిన్ సరసన ఆదాశర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కూడా ప్రారంభించేసింది. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ కోసం గోవా వెళ్లనుంది.ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడని చెప్పాలి ఎందుకంటే వరసగా రెండు విజయాలు సాధించిన నితిన్ ఈ సినిమా సక్సెస్  అయితే హ్యట్రిక్  విజయమవుతుంది. కాబట్టి  సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు
Is NTR Bellamkonda Suresh Film Halted?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Is NTR Bellamkonda Suresh Film Halted...?
 Varun Tej Srikanth Addala Movie To Take Off In 2014
 RGV To File A Case Against Censor Officer Dhana Lakshmi
 'Palnadu Gave Me A Good Start As A Producer': Vishal
 This Friday Disappoints
 Tamasha Film With Sri As Hero Takes Off
 MAA Mourns AVS
 Arvind Krishnas Bisket Releasing The Month End
 Neelakanthas Maya Takes Off
 Actor AVS Passes Away
 Write your review on Satya 2
 Write your review on Kaali Charan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.