1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

షూటింగ్ చేయనున్న గబ్బర్ సింగ్2

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

దాదాపు దశాబ్దకాలం తర్వాత పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్'. అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా హిందీ 'దబాంగ్'కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే హిందీలో ఈ సినిమా  రీమేక్ వచ్చి చాలా నెలలయ్యింది,. టాలీవుడ్లో మాత్రం సీక్వెల్ కు ఇప్పుడే తెరలేస్తుంది.

సీక్వెల్ చాలా రోజుల క్రితం ప్లాన్ చేసినప్పటికీ ఇప్పడే కార్యరూపం దాలుస్తుంది. 'గబ్బర్ సింగ్'ను హరీష్ శంకర్ తెరకెక్కిస్తే, ఈ సీక్వెల్ ను సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా హీరోయిన్ మాత్రం ఇప్పటికి కన్ ఫర్మ్ కాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ను డిసెంబర్ 28నుండి ప్రారంబించనున్నారట. ఈ సినిమాను నార్త్ స్టార్ బ్యానర్ లో శరత్ మరార్ తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.




RGV To Reveal Sensational Things About Censor Officer



Other News


Is Krishna Vamsi Asked For Bound Script?

Varna Overseas by BlueSky

Is NTR Bellamkonda Suresh Film Halted?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.