Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

దాసరి కలవనున్న రాము..

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

తెలుగులో 'సత్య-2' వివాదం ముదిరి రాము సెన్సార్ ఆషీసర్ పై క్రిమినల్ కేసు పెడతాను అనేంత వరకు వెళ్లింది. దీని విషయం గురించి ఏబిఎన్ ఆంధ్ర జ్యోతిలో ఇచ్చి ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి రాము వివరణ ఇచ్చాడు. సెన్సార్ కి వెళ్లినప్పుడు వర్మ అసిస్టెంట్ దర్శకుడిని నోరు మూసుకోమందని, కొన్ని సీన్లకు ముంబాయ్ సెన్సార్ వాళ్లిచ్చిన  అనుమతి ధనలక్ష్మి ఇవ్వలేదని రాము ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా పోన్ లైన్ లోకొచ్చిన  చాలా మంది నిర్మాతలు ధనలక్ష్మి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరగపల్లి శివరామకృష్ణ దీనిపై స్పందిస్తూ వర్మ క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఏంచేయాలి అనేదాని గురించి ఆలోచిస్తామని తెలియజేశారు. ఇండస్ర్టీ పెద్ద దిక్కుగా భావించే దాసరినారాయణరావుగారిని ఈ విషయం గురించి కలవాలనుకుంటున్నానని రాము ఈ సందర్భంగా తెలియజేశాడు.




షూటింగ్ చేయనున్న 'గబ్బర్ సింగ్-2'



Other NEws

షూటింగ్ చేయనున్న గబ్బర్ సింగ్2

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.