1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ట్వీట్టర్ ని క్లోజ్ చేసిన నితిన్

IndiaGlitz [Sunday, November 10, 2013]
Comments

ట్వీట్టర్ లో టచ్ లో ఉండే టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ఒకడు. అటువంటి నితిన్ కి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎవరో ఈ యంగ్ హీరో ట్వీట్టర్ అకౌంట్ ను హ్యక్ చేశారట. ఈ కారణంగా ట్వీట్టర్ అకౌంట్ ని క్లోజ్ చేసుకుంటున్నాడట. అయితే సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ హీరో హ్యక్ అయిన సంగతిని ఇప్పుడే గుర్తించాడట.

అందుకే అకౌంట్ క్లోజ్ చేశాడట. అయితే తొందరలోనే ట్వీట్టర్ లో అందరినీ తిరిగి కలుసుకుంటానని తెలియ జేశాడు. ప్రస్తుతం ఈ హీరో పూరితో 'హర్ట్ ఎటాక్', ప్రేమ్ సాయితో 'కొరియర్ భాయ్ కల్యాణ్' సినిమాలు చేస్తున్నాడు.
RGV To Reveal Sensational Things About Censor OfficerOther News


Is Krishna Vamsi Asked For Bound Script?

Varna Overseas by BlueSky

Is NTR Bellamkonda Suresh Film Halted?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 I never had any public spat with Chiru: Dasari
 Sunny Leone is 2014's Most Desirable Woman
 Photo feature : Hot Kriti Sanon on the cover of Filmfare
 Actor fires on government
 Anushka: What makes her bold and beautiful
 First U certified film in the career of RGV
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.