Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంక్రాంతి బరిలోకి మరో మెగా హీరో..

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

బొమ్మరిల్లు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'రేయ్'. సాయి ధరమ్ తేజ్.,సయామి ఖేర్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లు. వైవియస్ చౌదరి దర్వకుడు చాలా నెలల క్రితమే మొదలైన ఈసినిమా చాలా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు ఈసినిమాని వచ్చేసంక్రాంతికి దర్శక నిర్మాత వైవియస్ విడుదల చేయాలనుకుంటున్నాడట. అయితే ఈ సినిమా ఆడియో డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాకి చక్రి సంగీత దర్శకుడు. ఇందులో 9పాటలున్నట్లు సమాచారం.




మంచు వారి టైటిల్ ఇదేనా..?



Rey Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 What happened to 'Rey' ?
 Ram's voice over for 'Rey'
 'రేయ్' ట్రైలర్ విడుదల
 వెస్టిండీస్ లో 'రేయ్'
 మే 9న రేయ్
 రీరికార్డింగ్ చివరి దశలో 'రేయ్'
 'Rey' In Rerecording Phase
 'Industry Doesn't Belong To One Family': Pawan Kalyan
 ఈనెల 17న 'రేయ్' ఆడియో...
 'రేయ్' ఆడియో వాయిదా...?

Other News

 Arjun denies playing villain in Allu Arjun's next
 Ravi Teja creates a record
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Omkar's comeback
 Ram Charan to attend GAV USA premiere
 NTR - Krish combo soon ?
 Shruti Haasan to pair up with Venkatesh
 RGV meets Sridevi
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Arjun denies playing villain in Allu Arjun's next
 Ravi Teja creates a record
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Omkar's comeback
 Ram Charan to attend GAV USA premiere
 NTR - Krish combo soon ?
 Shruti Haasan to pair up with Venkatesh
 RGV meets Sridevi
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.