1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల13న ప్రతినిధి ఆడియో

IndiaGlitz [Monday, November 11, 2013]
Comments

సుధా సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'ప్రతినిధి'. నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప నాయకానాయికలు. సాంబశివరావు నిర్మాత. ప్రశాంత్ మండవ దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం. ఈసినిమాకి సంబంధించి విడుదలై డైలాగ్ టీజర్ ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిందని చెప్పకనే చెబుతుంది.

ఇప్పటికే తెలుగు తెరపై రాజకీయ నేపథ్య సినిమాలు చాలా వచ్చినప్పటికీ  దర్శకుడు రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నారా రోహిత్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడోనని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమా ఆడియో ఈ నెల 13న విడుదల చేస్తున్నారట. సినిమా విడుదల కూడా తొందరలోనే ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది.Other News

ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్

Sri Hari Priyas Galata In Vizag

Kalimannu Dubbing Version Takes Off With Recording

Pushyami Film Makers Film Hunter With Srikanth

Download the Free IndiaGlitz app

ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్More News

Kodi Rama Krishna In and As Avataram

RGV To Reveal Sensational Things About Censor Officer

Is Krishna Vamsi Asked For Bound Script?

Varna Overseas by BlueSky

Is NTR Bellamkonda Suresh Film Halted?

Varun Tej Srikanth Addala Movie To Take Off In 2014

RGV To File A Case Against Censor Officer Dhana Lakshmi

Palnadu Gave Me A Good Start As A Producer: Vishal

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 ఏమో గుర్రం ఎగరావచ్చు డబ్బింగ్
 Sri Hari Priyas Galata In Vizag
 Kalimannu Dubbing Version Takes Off With Recording
 Pushyami Film Makers Film Hunter With Srikanth
 Kodi Rama Krishna In and As Avataram
 RGV To Reveal Sensational Things About Censor Officer
 Is Krishna Vamsi Asked For Bound Script?
 Varna Overseas by BlueSky
 Is NTR Bellamkonda Suresh Film Halted?
 Varun Tej Srikanth Addala Movie To Take Off In 2014
 RGV To File A Case Against Censor Officer Dhana Lakshmi
 Palnadu Gave Me A Good Start As A Producer: Vishal
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.